రాష్ట్రం లో ఇటివల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కొన్నీ ప్రాంతాలు భారీ వరద తో గోర నష్టాన్ని కలిగించాయి ప్రభుత్వం అంచనా వేసిన కన్న ఎక్కువ నష్టము జరిగింది అని సర్వే లు చెపుతున్నాయి త్రీవం గా నష్ట పోయిన సూర్యాపేట ఖమ్మం మహబూబ్నగర్ కొత్తగూడెం జిల్లాలో భారీ గా నష్టం జరిగింది నష్ట యొక్క వివరాల సేకరణ కొరకు కేంద్రం నుండి ఉన్నత అధికారుల బృందం వచ్చి రెండు రోజుల పాటు పర్యటన చేసి శుక్రవారం సచివాలయం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి నివేదిక అందజేశారు ముందుగా ఉన్న అంచనా మేరకు 5438 కోట్ల నష్టం వచ్చిందని అంచనా వేయగా శుక్ర వారం కేంద్ర బృందం ఇచ్చిన నివేదికలో రూ. 10320 కోట్ల నష్టం వచ్చిందని సిఎం కి నివేదిక ఇచ్చారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సహయ నిధులు కేటాయించాలని కోరారు