మంగళవారం రోజు ధర్మపురి సెక్టార్ లోని ధర్మపురి నాలుగవ సెంటర్ అంగన్వాడీ టీచర్ మాధవి లత మరియు స్కూల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మన సంప్రదాయాల పద్ధతులు పండగల విశిష్టత పిల్లలకు తెలియజేసేలా బతుకమ్మ సంబరాల వేడుక నిర్వహించడం అయినది..ఇందులో పాల్గొన్నవారు అంగన్వాడీ పిల్లలు స్కూల్ పిల్లలు కిషోరబాలికలు ఐసిడిఎస్ సిడిపిఓ బి .వాణిశ్రీ మేడం గారు,Hm కనకధార మేడం, టీచర్ R. సరిత మేడం గారు, సూపర్వైజర్స్ ఆండాలు రమ విజయలక్ష్మి శైలజ నీలిమ లత కుసుమ మేడం గార్లు పాల్గొన్నారు.