తెలంగాణలో పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.జగిత్యాల,మంచిర్యాల,మెదక్,భూపాలపల్లి, గద్వాల, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్,ఆసిఫాబాద్ ,కొత్తగూడెం,ములుగు, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణరావ్ పేట, పలు జిల్లాల్లో తెలికపాటీ నుంచి మొస్తూరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్టు జారీచేసింది.
