తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవ్వల రాత్రి నుంచి రేపు ఉదయం వరకూ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. మంచిర్యాల ,భూపాలపల్లి,ఆసిఫాబాద్ ,కొత్తగూడెం,ములుగు,పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉన్నాయి అని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు తెలిపారు.
