చేపల పచ్చడికి కావాల్సిన పదార్థాలు :
ఒక కీలో బోన్ లెస్ చేపలు,
అల్లంవెల్లులి పేస్ట్
వెల్లుల్లీ ఆఫ్ కప్
పసుపు
ఒక మీడియం కప్ కారం పొడి
ఒక టీ స్పూన్ ఉప్పు
ఆఫ్ టీ స్పూన్ మెంతి పొడి
టీ స్పూన్ ధనియాలా పొడి
ఆఫ్ టీ స్పూన్ ఘరం మసాలా
టీ కప్ నిమ్మరసం
ఆఫ్ కేజీ సన్ఫ్లవర్ నూనె
ఆఫ్ కేజీ పల్లి నూనె
తయారు చేయు విధానం :
ముందుగా చేపలను 2 లేదా 3 సార్లు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కడిగి 20 నిమిషాలు పక్కన పెట్టాలి 20 నిమిషాల తరువాత స్టావ్ ఆన్ చేసి నాన్స్టిక్ కాడాయిని పెట్టుకోవాలి దానిలో ఆఫ్ కేజీ సన్ఫ్లవర్ నూనె పోసుకొని వేడి అయ్యాక చేపలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లెమ్ లో పెట్టి వేయించాలి ఆలా మొత్తం వేయించి పక్కన పెట్టాలి చేపలు వేయించిన నూనెను కూడా పక్కన పెట్టాలి . మరో కడాయినీ తీసుకోని పల్లి నూనె పోసి వేడి అయ్యాక అల్లంవెల్లులి వెల్లుల్లీ వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆలా కలర్ వచ్చాక స్టావ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ పసుపు వేసి కలిపిన తరువాత ఆ పదార్థాన్ని పూర్తిగా చల్లపడే వరకు పక్కన పెట్టాలి. పార్దమ్ చల్లగా అయ్యాక అందులో మనం ముందుగా రెడీ చేసిన పద్దర్థాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి.ఒక మీడియం కప్ కారం పొడి,ఒక టీ స్పూన్ ఉప్పు,ఆఫ్ స్పూన్ మెంతి పొడి,స్పూన్ ధనియాలా పొడి,ఆఫ్ స్పూన్ ఘరం మసాలా,టీ కప్ నిమ్మరసం వేసి ఒకసారి కలపాలి ఆలా కలిపినా తరువాత ముందుగా వేయించిన చేపలను వేసి మల్లి కలపాలి అంతే నోరు ఊరించే చేపల పచ్చడి రెడీ.