జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద ఈ రోజు (ఆదివారం) కరీంనగర్, శ్రీనగర్ కాలనీ కి చెందిన రాగుల పవన్ కుమార్ , వయస్సు 19 సం.లు, అను అతడు తన స్నేహితులు అయినా కొట్టే నవిత్ వర్మ మరియు బొగే అశ్విన్ లతో కలిసి మోటారు సైకిల్ b.no. AP15AS 1882 గల దానిపై దుర్గ దేవి మాలధారణ సందర్భంగా రాయపట్నం కి గోదావరి స్నానానికి వచ్చి మధ్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో గోదావరి లో స్నానం చేస్తుండగా నది ఉదృతంగా ప్రవహించడం వల్ల ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోతుండగా అక్కడున్న జాలర్లు కొట్టే నావిత్ , బోగే అశ్విన్ నీ కాపాడినారని రాగుల పవన్ కొట్టుకుపోయడని అతని ఆచూకీ లభ్యం కాలేదని పవన్ తండ్రి రాగుల రాజు పిర్యాదు మేరకు గాలింపు చేర్యలు జరుగుచునవి. అని ధర్మపురి ఎస్సై గంగుల మహేష్ తెలిపినారు.