వినాయకుడిని 21 రకా ల ప్రతిమ తో ఎందుకు పూజించాలి

ganesh chaurthi 21 types

వినాయకుడిని 21 రకా ల ప్రతిమ తో ఎందుకు పూజించాలి

👉 చవితి పూజలో వినాయకుడి ప్రతిమ 21 రకాల ప్రతి తప్పనిసరి నవరాత్రులయ్యాక ప్రతిమలతో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు బావులు నదులు లో నిమజ్జనం చేయడానికి మామూలే మధ్యనానికి ప్రతిమ ఉపయోగాలుంచే ఆకులను ఔషధాలను ఇక వానలు కురిస్తే సమయంలో జలాశయాలు కలుషితం అవుతాయి వీరిని శుభ్రం చేయడానికి ఈ 21 రకాల సరైన పరిష్కారాన్ని చెబుతారు ఆకులను నేటితో కలిసినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ నీటిలో చేరుతాయి అవి బ్యాక్టీరియాలను నిర్మూలించే జలాన్ని శుద్ధి చేస్తాయి 

*గణపతి పూజలు గరిక ప్రాధాన్యం ఎందుకు ?

👉 గరిక లేని గణపతి పూజ వ్యర్ధమే అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా వినాయక చవితి నాడు స్వామికి అర్పించే గరిక ఎందుకు తప్పనిసరంటే పూర్వం అణాల అనే అసురుడు రాక్షసుడు విపరీతమైన వీడిని పుట్టించి దేవతలను ఇబ్బంది పెట్టారట అది తెలిసి వినాయకుడు ఆశీర్వాణ్ణి మింగేయడంతో స్వామి శరీరం వేడుక మారిపోయింది అంట ఎంత ప్రయత్నించినా ఆయుష్ణం తగ్గిపోవడంతో అందరూ ఋషులు వచ్చి 21 జరిగే పోచాలని గణేశుని తలపై పెట్టడం సూచించారు అలా చేసిన వెంటనే గణపతి శరీరంలో వేడి తగ్గిపోయింది అందుకే గణపతి పూజలో గడ్డి పూజలు అన్ని రకాల పుష్పాలను వాడిన ప్రతిమలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తారు 

♦️ బొజ్జ గణపయ్యకు సమర్పించే నివేదనలో కుడుములు ఉండ్రాళ్ళు ఎందుకు ఉంటాయి? వీటిని ఎందుకు ఉపయోగించాలి 

👉 ఇది దక్షిణాయం వర్షాకాలం మనతో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది దాంతో ఆరుగుదుల తగ్గి ఆకలి మందగిస్తుంది శరీరంలో వ్యర్థ పదార్థాలు పెరిగే అనారోగ్యానికి మొదలవుతాయి వాటిని నిర్మూలించాలంటే బియ్యప్పిండితో ఆయుర్వేద చేసిన వంటకాలు ఉండాలి వీటిలో ఉప్పు నెయ్యి అంటివి మాత్రమే ఉంటాయి కాబట్టి భారంగా అనిపించదు అరుగుదల బాగుంటాయి శరీరానికి శక్తి కూడా అందుతుంది ఈ కాలం ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి మన పెద్దలు ఇలా ఆగిరిపోయిన ఉడికించిన వాటిని తినడం మంచిదని భావిస్తారు 

♦️ చవితి పూజలో స్వామి ప్రతిమను ఎ లాగు అర్పిస్తాను అదనంగా పసుపు వినాయకుని పూజించడం తప్పనిసరి?

👉 వినాయకుడి సిద్ధి ప్రదాత అందుకే ఏ పని తలపెట్టిన ముందు వినాయకుని పూజించాలి దానితో విజయవంతం చేసుకుంటాం ఆ సూద్రాన్ని అనుసరించి పూజా వ్రతం నోము ఏది తలపెట్టిన ముందు వినాయకుడి పూజించాలి సాంప్రదాయం ఇదే వినాయక వ్రతానికి వర్తిస్తుంది చవితి వ్రతంలో స్వామి వారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తాం అంటే స్వామి ఆహ్వానించి పూజించే ముందు గణపతి పూజ చేయడం తప్పనిసరి కాబట్టి పూజ ముందుగా పసుపు వినాయకునికి చేసి అర్పించి ఆ తర్వాత చవితివ్రతాన్ని ఆరంభిస్తారు పురాణాలు గమనించి పసుపు నలుగుతూనే గణేశుడు ఆ రూపాన్ని ఇచ్చింది పార్వతి దేవి నేటికీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజలు చేస్తున్నాం ఈ పసుపును వినాయకుడి గణపతి ని నీటిలో కలిపేయవచ్చు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//auwhothaishob.net/4/8043294