ఉసిరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు:500 గ్రాముల ఉసిరికాయాలు (ఉసిరికాయలు కడిగి వడకట్టాలి నీరు ఉసిరికాయ కు ఉండకుండా చూసుకోవాలి ) కారం పొడి 100 గ్రాములు ఉప్పు 50 గ్రాములుఆవా పొడి 2 స్పూన్మెంతి పొడి 1/2 స్పూన్నువ్వుల పొడి 2 స్పూన్పల్లి నూనె 1 కేజీపసుపు 1/2 స్పూన్ వెల్లుల్లి వొలిచినవి 50 గ్రాములుఆవాలు 2 స్పూన్జీలకర్ర 1 స్పూన్రెండు నిమ్మకాయల రసం(ఉసిరికాయ మంచి పోషకాహారం .అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. విటమిన్ […]