గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు:గోంగూర ఆఫ్ కేజీ (ఉప్పు వేసి కడిగి నీరు అడిచే విధంగా పెట్టుకోవాలి)వెల్లుల్లి పాయలుఎండు మిర్చి 15జీలకర్ర 2 స్పూన్ఆవాలు 1 స్పూన్2 స్పూన్స్ ధనియాలుకొత్తిమీర ఆకు గుప్పెడంతకరివేపాకు 5 రెమ్మలుఉప్పు తగినంతనూనె తగినంతచింతపండు ఒక రెమ్మగోంగూర పచ్చడి తయారీ చేయు విధానం :ముందుగా స్టవ్వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడయ్యాక అందులో ఒక పావ్ నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర కొంచం వేగిన తరువాత ఎండుమిర్చి,కరివేపాకు, కొత్తిమీర ,వెల్లుల్లి, ధనియాలు, […]