ఆలూ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు:4 కోడి గుడ్లుఒక ఆలూ (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)ఒక్క స్పూన్ కారం పొడిఆఫ్ స్పూన్ ఉప్పుఆవాలు,జీలకర్రపసుపు ఆర టీ స్పూన్చిటికెడు మెంతిపొడికొత్తిమీర ఒక కప్ఉల్లిపాయ 1 (ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి)వెల్లుల్లి 5 ( దంచి పెట్టుకోవాలి)కరిమేపకు ఒక రెమ్మ (చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి)ధనియాలపొడి అర స్పూన్ఆలూ ఆమ్లెట్ వేసే విధానం :ముందుగా కర్రీని రెడీ చేద్దాం : ముందుగా స్టవ్ వెలిగించి పాన్ […]