Tag: Vijayawada water flow

వరదలో విలవిల లాడుతున్న విజయవాడ

భారీ వర్షాలు నేపథ్యం లో ఆంధ్ర లో విజయవాడ విద్వంసం తో మునిగిపోయింది కృష్ణ నది ట్రీవ్రతకు విజయవాడ అల్లాడిపోయింది ముఖ్యం ఎన్టీఆర్‌, ఏలూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్మూడు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశం ఇప్పటికే వరద ప్రాంతాలు అన్ని చెక్కుచేధిపోయినవి మరియు విజయవాడ లో ఉన్న అన్ని కాలనీలు నీటితో నిండి ఉన్నాయి ఈ సంఘటన కి సిఎం దగ్గరుంది అన్ని సహాయక చర్యల్లో తీసుకుంటూ ప్రజలందరికీ తాము ఉన్నాం అని ధైర్యం […]

Loading

కలచివేసే దృశ్యాలు

కలచివేసే దృశ్యాలుAP: వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో పలు చోట్ల జరిగిన ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Loading

జలదిగ్బంధం లో విజయవాడ(Ap)

50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం.. జలదిగ్బంధంలోవిజయవాడAP: భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ అతలాకుతలం అవుతోంది. ఒకవైపు 30 సెంటీమీటర్ల వాన మరోవైపు బుడమేరు వాగు పొంగడంతో ఈ దుస్థితి నెలకొంది. చాలా కాలనీలు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొందరు ఆహారం, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే లు కాలనీల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. విజయవాడలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు.

Loading

Back To Top