భారతదేశం లో అతి విశేషమైనా ఆలయం లో ఒక్కటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈధి ఆంధ్ర ప్రదేశ్ ఆర్రాష్ట్రం లో చిత్తూరు జిల్లా లో ఉన్నది ఈధి దేవాలయం యొక్క స్థల పురాణం మీకు థెలుసా…?? తెలుసుకుందాము ((ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు దర్శనార్ధం వాయు దేవుడు, వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి, మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు. అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళవాళ్ళ […]