Tag: Vellumawada Temple

Sri Rajarajeshwara Temple in Vemullawada

శ్రీ రాజ రాజేశ్వర దేవస్థానం వేములవాడ తెలంగాణ రాష్ట్రం లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొలువున్న అతి పురాణమైన దేవాలయం లో ఇధి ఒక్కటి ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. ఒకరోజున అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశలన్నీ తిరిగి ఇక్కడికి చేరుకున్నాడట. […]

Loading

Back To Top
//toazoaptauz.net/4/8043294