హైదరాబాద్ లో హైడ్రా హల్ చల్ ఎవ్వరిని మాట వినని రేవంత్ ఎవ్వరు కబ్జా కి పాలుపడ్డ వి వదిలేది లెద్అంటున్న ప్రభుత్వం ORR పరిధిలో హైడ్రాకు ఆక్రమణల తొలగింపు బాధ్యత. నోటీసులు ఇచ్చే బాధ్యత కూడా హైడ్రాకు ఇవ్వాలని సీఎస్ నిర్ణయం. విధివిధానాలు రూపొందించాలని మున్సిపల్ శాఖకు ఆదేశం. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాకు అదనపు అధికారులు.హైదరాబాద్: చెరువుల్లో నిర్మించిన విద్యా సంస్థలపై హైడ్రా సంచలన నిర్ణయం.. ముందస్తు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి […]