మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి శ్రీమతి ఎమ్మెల్సీ కె. కవితని అరెస్ట్ చేసిన ఈడీ.. ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్చేసింది సీబీఐ, ఈడీ విచారిస్తున్న అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీమతి కవిత వేసిన పిటిషన్‌పై జస్టిస్‌లు బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ కేసుల్లో 493 మంది సాక్షులు ఉన్నారని కోర్టు వాదించింది. సమీప భవిష్యత్తులో విచారణ పూర్తి […]