జిల్లా బుగ్గరాం మండల కేంద్రంలోని శ్రీ గ్లోబల్ E/M హై స్కూల్లో వినాయకుడిని పెట్టి భక్తి శ్రేద్దలతో విద్యార్థులు, వినాయకుడిని పూజించారు.అలాగే విద్యార్థులు 9వ రోజున వినాయక నిమర్జనా రోజున ఉదయం పూజలో పాల్గొన్నారు. మధ్యాహ్నం పాఠశాలలో అన్నదాన కార్యక్రమం జరిపి,సాయంత్రసమయంలోవినాయక నిమర్జనంలో విద్యార్థులు, భక్తి శ్రద్దలతో వినాయకుడిని నిమర్జనం చేసారాని ప్రిన్సిపాల్ DR. నక్క రాజు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.వినాయక నిమర్జనంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందగా పాల్గొన్నారు.