Tag: Revanth reddy

హైడ్రా తో హై టెన్షన్ లో హైదరాబాద్ అసలు ఏమైంది.??

హైదరాబాద్ లో హైడ్రా హల్ చల్ ఎవ్వరిని మాట వినని రేవంత్ ఎవ్వరు కబ్జా కి పాలుపడ్డ వి వదిలేది లెద్అంటున్న ప్రభుత్వం ORR పరిధిలో హైడ్రాకు ఆక్రమణల తొలగింపు బాధ్యత. నోటీసులు ఇచ్చే బాధ్యత కూడా హైడ్రాకు ఇవ్వాలని సీఎస్‌ నిర్ణయం. విధివిధానాలు రూపొందించాలని మున్సిపల్‌ శాఖకు ఆదేశం. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రాకు అదనపు అధికారులు.హైదరాబాద్‌: చెరువుల్లో నిర్మించిన విద్యా సంస్థలపై హైడ్రా సంచలన నిర్ణయం.. ముందస్తు నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి […]

Loading

రేవంత్ రెడ్డి vs నాగార్జున కుల్చివేత అందుకేనా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకుంది మనకు తెలిసిందే గత ప్రభుత్వం చేసిన తప్పులకు మరియు కబ్జాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉక్కు పాదం వెయ్యాలని ఆలోచించి హైదరాబాద్లో జరిగిన అన్ని అక్రమ కట్టడాలపై నిఘా వేసి వాటిని కూల్చివేయడం జరుగుతుంది అందులో భాగంగా హీరో నాగార్జున కూడా n convention కూడా ఒక అక్రమాలు కట్టడం గా పరిగణిస్తూ ప్రభుత్వం ఆదేశం మేరకు అధికారులు ఎన్కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగింది దీన్ని […]

Loading

Back To Top
//wauthooptee.net/4/8043294