రెండు రోజులుగా కురుస్తున్న వర్షనికి ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రావద్దని వాతావరణ శాఖ హేచ్చరికలు జరిచేసారు.మరియు కరెంటు స్తంభాలను, వైర్లను ఆనుకోని ఉన్న చెట్లను ముట్టుకోవద్దని, జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.