Tag: Prakshm Barje in Danger

ప్రకాశం బ్యారేజీ In Danger

ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పైనుంచి వస్తున్న 5,67,360 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులుసూచించారు.

Loading

Back To Top