అమ్మాయిలూ.. పానీపూరీతో జాగ్రత్త! అమ్మాయిలు రోజూ పానీపూరీ తింటూ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు గుర్తించారు. దీని వల్ల అమ్మాయిల్లో PCOD సమస్యలు అధికమవుతున్నట్టు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, వెయిట్ గెయిన్, పెదాలపై రోమాలు పెరగడం వంటి సమస్యలను అమ్మాయిల్లో గుర్తిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. పానీపూరీలో నీరు హైజినిక్గాలేకపోతే టైఫాయిడ్ బారినపడే అవకాశం ఉందని తెలిపారు.