Breaking News September 1, 2024September 1, 2024M.Ganesh ధర్మపురి కి జగిత్యాల కి మధ్య రాకపోకలు? ధర్మపురి – జగిత్యాల మధ్య ఎలాంటి వరద ప్రవాహం లేదు. మధ్య రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు.అకుసాయి పల్లె గుట్ట వద్ద లోలేవల్ వంతెనపై ఎలాంటి వరద ప్రవాహం లేదు.కొన్ని వాట్సప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ అవుతున్న స్కోలింగ్స్ ఫేక్.