తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకుంది మనకు తెలిసిందే గత ప్రభుత్వం చేసిన తప్పులకు మరియు కబ్జాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉక్కు పాదం వెయ్యాలని ఆలోచించి హైదరాబాద్లో జరిగిన అన్ని అక్రమ కట్టడాలపై నిఘా వేసి వాటిని కూల్చివేయడం జరుగుతుంది అందులో భాగంగా హీరో నాగార్జున కూడా n convention కూడా ఒక అక్రమాలు కట్టడం గా పరిగణిస్తూ ప్రభుత్వం ఆదేశం మేరకు అధికారులు ఎన్కన్వెన్షన్ ని కూల్చివేయడం జరిగింది దీన్ని […]