జగిత్యాల జిల్లా :కోరుట్ల పట్టణంలో కాలువ గడ్డ వద్ద ఫయిమ్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి జరగగా తీవ్ర గాయాలు కావడంతో ఫయిమ్ ను కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటన గురువారం అర్థం రాత్రి జరగగా పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని విచరణ చేపట్టారు.