మహాశివుని జ్యోతిర్లింగంలో ఓక జ్యోతిర్లింగం శ్రీ కేదార్నాథ్ దేవాలయం రాష్ట్రంఉత్తరాఖండ్ రాష్ట్రం లోరుద్రప్రయాగ జిల్లా లో ఉన్నాది ఏత వేళది భక్తులతో కికెరిసే మహా పుణ్యక్షేత్రం అసలు కేదార్‌నాథ్ ఆలయ వైభవం మరియు స్థల పురాణం తెలుసుకుందాం…? హిందూ ఇతిహాసాల ప్రకారం, ఈ ఆలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, శివుని పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటిని భక్తులు నమ్ముతారు.కేదార్‌నాథ్‌లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం […]