భారతదేశం ఎన్నో ప్రాచీన ప్రాముఖ్యమైన దేవాలయాలు కి ప్రసిద్ధి అంధులో ఒక్కటే కాశీ ఇధి ఒక అథ్యాద్బుతమైన దివ్యక్షేత్రం ఇక్కడ ఆ పరమశివుడు వెలిసిన ఒక పుణ్యాక్ష్ క్షేత్రం ఈధి ఉత్తకాండ్ లో వారణాసి అనే ప్రాంతం లో కొలువైఉంది కాశీ ఒక్క స్థలపురాణం తెలుసుకుందామా..?శివ పురాణం ప్రకారం, ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు లలో ఎవరు సర్వోన్నతుడనే దానిపై వాదనలు జరిగాయి.వారిని పరీక్షించడానికి శివుడు, ముల్లోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా అంతులేని కాంతి స్తంభంగా చేసాడు. ఎవరు […]