Tag: Kadem project today’s news

భారీ వరద నష్టం కేంద్రానికి నివేదిక

రాష్ట్రం లో ఇటివల  కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కొన్నీ ప్రాంతాలు భారీ వరద తో గోర నష్టాన్ని కలిగించాయి ప్రభుత్వం అంచనా వేసిన కన్న ఎక్కువ నష్టము జరిగింది అని సర్వే లు చెపుతున్నాయి త్రీవం గా నష్ట పోయిన సూర్యాపేట ఖమ్మం మహబూబ్నగర్ కొత్తగూడెం జిల్లాలో భారీ గా నష్టం  జరిగింది నష్ట యొక్క వివరాల సేకరణ కొరకు కేంద్రం నుండి ఉన్నత అధికారుల బృందం వచ్చి  రెండు రోజుల పాటు పర్యటన చేసి […]

Loading

డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టు

డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్టుTG: భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్రా 2.30 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2.78 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్య వేక్షిస్తున్నారు.

Loading

కడెం లో భారీ వరద గేట్లు ఎత్తివేత

కడెం 10 గేట్లు ఎత్తివేత TG: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.700 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 52,713 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 48,701 క్యూసెక్కులుగా ఉంది.

Loading

Back To Top
//decmutsoocha.net/4/8043294