Tag: Hathya

అన్నను చంపిన తమ్ముడు

జగిత్యాల: అన్నను హత్య చేసిన తమ్ముడుజగిత్యాల రూరల్ మండలం అంతర్గంలో దారుణం జరిగింది. అన్న విద్యా సాగర్(32)ను తమ్ముడు విక్రమ్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని స్థానికులు చెపుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Loading

Back To Top
//chicaunoltoub.net/4/8043294