2,280 పోస్ట్లు పరరీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ TG: జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,654 గెస్ట్, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ లెక్చరర్ల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025, మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ నియామకాలు చేపట్టనుంది.