రెండురోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం గేట్లు ఎత్తివేయడంతో ధర్మపురి గోదావరిలో భారీగా వరదనీరు చేరుకుంటున్నది. కావున ధర్మపురి గోదావరి కి వచ్చే భక్తులు,నాదితీరా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇంక వరదనీరు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండగలరు.