భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు పూజ్యమైన గణపతి దేవాలయాలలో ఒకటి. ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కాణిపాకం అనే గ్రామం లోఉన్నాది ఈ ఆలయం బావి నుండి ఉద్భవించిపురాణాల ప్రకారం, ముగ్గురు సోదరులు అంధులు, చెవిటి మరియు మూగ వారు ఒక చిన్న భూమిని వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తారు. ఒకరోజు తమ బావిలో నీరు ఎండిపోయిందని గుర్తించి లోతుగా తవ్వాలని నిర్ణయించుకున్నారు అలా త్రవగ్గ అందులో ఒక రాయి అడ్డు ఉండడO చూసి ఆ రాయిని […]