Tag: Deth 10th student peddapelli

టెన్త్ విద్యార్ధి మృతి

పెద్దపల్లి: టెన్త్ విద్యార్థి మృతి పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన కంటే చిన్నా (15) అనే పదో తరగతి విద్యార్థి వైరల్ ఫీవర్తో శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అయితే గత పదిరోజులుగా చిన్నా జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల నుంచి జ్వరం విషమించడంతో రెండు కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Loading

Back To Top
//moagloustouk.net/4/8043294