Tag: Breaking news

ధర్మపురి లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం:- ధర్మపురి లో అంగ్లోవేదిక్ కాన్వెంట్ హై స్కూల్ తరుపున ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బంది , విద్యార్థినిలు ఆనందంగా బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీ చౌక్ వద్ద సంతోషంతో విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు.

Loading

మాగ్గిడి పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం:- మగ్గిడి ఆదర్శ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది పిల్లలు బతుకమ్మ సంబరాలు చాలా అట్టాసంగా ఆడుకోవడం జరిగింది ప్రిన్సిపాల్ పద్మ మేడం అధ్యాపక బృందం అందరి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.

Loading

ధర్మపురి అంగన్వాడి లో బతుకమ్మ సంబురాలు

మంగళవారం రోజు ధర్మపురి సెక్టార్ లోని ధర్మపురి నాలుగవ సెంటర్ అంగన్వాడీ టీచర్ మాధవి లత మరియు స్కూల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మన సంప్రదాయాల పద్ధతులు పండగల విశిష్టత పిల్లలకు తెలియజేసేలా బతుకమ్మ సంబరాల వేడుక నిర్వహించడం అయినది..ఇందులో పాల్గొన్నవారు అంగన్వాడీ పిల్లలు స్కూల్ పిల్లలు కిషోరబాలికలు ఐసిడిఎస్ సిడిపిఓ బి .వాణిశ్రీ మేడం గారు,Hm కనకధార మేడం, టీచర్ R. సరిత మేడం గారు, సూపర్వైజర్స్ ఆండాలు రమ విజయలక్ష్మి శైలజ నీలిమ లత […]

Loading

గోదావరి స్నానానికి వచ్చి యువకుడి గల్లంతు

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం బ్రిడ్జి వద్ద ఈ రోజు (ఆదివారం) కరీంనగర్, శ్రీనగర్ కాలనీ కి చెందిన రాగుల పవన్ కుమార్ , వయస్సు 19 సం.లు, అను అతడు తన స్నేహితులు అయినా కొట్టే నవిత్ వర్మ మరియు బొగే అశ్విన్ లతో కలిసి మోటారు సైకిల్ b.no. AP15AS 1882 గల దానిపై దుర్గ దేవి మాలధారణ సందర్భంగా రాయపట్నం కి గోదావరి స్నానానికి వచ్చి మధ్యాహ్నం సుమారు 02.30 గంటల […]

Loading

చాకలి(చిట్యాల) ఐలమ్మ 129వ జయంతి వేడుకలలో పాల్గొన్న అడ్లూరి

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం :- జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ 129వ జయంతిని వేడుకలకి ముఖ్య అతిధులుగా గౌరవ ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఐలమ్మ పోరాటాన్ని,త్యాగాలను గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమా సంతోష్ వైస్ చైర్మన్ టౌన్ కాంగ్రెస్ […]

Loading

మృతి చెందిన కుటుంబానికి పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్

ధర్మపురి పట్టణానికి చెందిన చిపిరిశెట్టి సత్తెన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం రోజున సత్తెన్న కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Loading

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఆధార్

ఆధార్ కార్డ్ స్కాన్ చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త బ్యాంక్ లో అకౌంట్ తీయాలన్న విద్యాసంస్థ లో అడ్డ్మిషన్ కావాలన్న. ఆధార్ కార్డ్ తప్పనిసరి ఆధార్ లో అన్నీ బయోమెట్రిక్ డేటా ఉన్నందున దీనిని ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని UIDAI హెచ్చరిస్తోంది టాంపరింగ్ చేయడం వల్ల  సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఎక్కువ  ఉన్నాయి అని  తెలిపించిది ఐడెంటిటీ దృవీకరణ కోసం ఓన్లీ MAadhaar application  లేక ఆధార్ QR నీ ఉపయోగించాలని […]

Loading

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ ఇరు రాష్ట్రాలకు రెండు కొత్త వందే భారత్ రైలుకు పర్మిష్ ఇచ్చిన కేంద్రం అని ఒక ఇంటర్్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదారాబాద్ n- నాగపూర్ విశాఖపట్నం  ఈ రెండు రైలు ఈ నెల 16 న అహ్మదాబాద్ నుండీ ప్రధాని మోఢీ వర్చువల్ మోడ్ లో ప్రారంభిస్తారు అని చెప్పారు ఆ రోజు దేశ వ్యాప్తంగా 10 వందే భారత్ రైళ్ళను ప్రారంభిస్తారని వివరణ ఇచ్చారు […]

Loading

భారీ వరద నష్టం కేంద్రానికి నివేదిక

రాష్ట్రం లో ఇటివల  కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కొన్నీ ప్రాంతాలు భారీ వరద తో గోర నష్టాన్ని కలిగించాయి ప్రభుత్వం అంచనా వేసిన కన్న ఎక్కువ నష్టము జరిగింది అని సర్వే లు చెపుతున్నాయి త్రీవం గా నష్ట పోయిన సూర్యాపేట ఖమ్మం మహబూబ్నగర్ కొత్తగూడెం జిల్లాలో భారీ గా నష్టం  జరిగింది నష్ట యొక్క వివరాల సేకరణ కొరకు కేంద్రం నుండి ఉన్నత అధికారుల బృందం వచ్చి  రెండు రోజుల పాటు పర్యటన చేసి […]

Loading

వర్షం లో గోర ప్రమాదం చేతిలోనే పెలిన ఫోన్

వర్షంలో ఫోన్ వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఒక వ్యక్తి అలానే ఫోన్ మాట్లాడుకుంటే వర్షంలో తడుస్తూ వీధి కొంటి నడుస్తూ ఉంటాడు ఒకేసారి కాల్ రావడంతో తను ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తుండగా సడన్ గా ఒకేసారి తన చేతిలో ఉన్న మొబైల్ ఒకేసారి భారీ మెరుపులాగా పేలి అక్కడ అక్కడికక్కడనే ఆ వ్యక్తి చనిపోయాడు ఇలా ఎవరు కూడా వర్షంలో పోను మాట్లాడడం కానీ ఫోను చూడడం కానీ చేయొద్దని […]

Loading

Back To Top
//weegraphooph.net/4/8043294