మూసీ నిర్వాసితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కన్వాయ్ ను ముషిరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖ గారిని అవమానించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులకు, తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులపై జరిగిన దాడికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ కార్యక్తలు డిమాండ్ చేశారు. పోలీసులు కలుగజేసుకొని ఉద్రిక్తత వాతావరణాన్ని క్లియర్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]