Tag: చిన్నారి మృతి

చిన్నారి మృతి

ముస్తాబాద్: బాలిక మృతికి కారకులైన ఇద్దరిపై కేసుముస్తాబాద్ మండల కేంద్రంలోని పాఠశాల బస్సు నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి మృతికి కారకులైన ఇద్దరిపై కేసు నమోదయింది. నామాపూర్ గ్రామానికి చెందిన సాల్కం మనోజ్ఞ మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతోంది. పాఠశాల మైదానంలో వెళ్తుండగా బస్సు డ్రైవర్ గురుమూర్తి, క్లీనర్ రాజు లేకుండా బస్సును వెనక్కి తీశాడు. ఈ క్రమంలో చిన్నారి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై గణేశ్ కేసు నమోదు చేశారు.

Loading

Back To Top
//madurird.com/4/8043294