Tag: పాముకాటుకు మహిళ మృతి

పాము కాటుకు మహిళ మృతి

జగిత్యాల: పాముకాటుకు గురై మహిళ మృతిపాము కాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. తాండ్ర్యాల గ్రామానికి చెందిన పత్రి లక్ష్మి(31) మొక్కజొన్న పంట కోసేందుకు వెళ్లగా పాము కాటు వేసింది. తోటి కూలీలు చికిత్స నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు వివరాల సేకరిస్తున్నారు.

Loading

Back To Top
//kaltoamsouty.net/4/8043294