ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం:
సోనూ సూతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, NDRF సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. సాయం కోసం supportus@soodcharityfoundation.orgను సంప్రదించాలని సూచించారు.