అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు: చిరంజీవి
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావంఎక్కువగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిమెగాస్టార్ చిరంజీవి కోరారు. ‘మీ కుటుంబసభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితేతప్ప బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చేప్రమాదం ఉంది. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడుప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూఅండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ ఉంటారనిఆశిస్తున్నాను’ అని చిరు ట్వీట్ చేశారు.
ధర్మపురి: నేరెళ్ల వాగు ఉధృత ప్రవాహం.. నిలిచినరాకపోకలు
జగిత్యాల జిల్లా ధర్మపురి మండల వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. వరద నీటి ప్రవాహంతోనేరెళ్ళ గుట్ట వద్ద వంతెనపై భారీగా వరద నీరుపొంగిపొర్లుతోంది. వరద నీటి ప్రవాహం కారణంగాజగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల మధ్య వాహనాలప్రయాణాలు, రాకపోకలు నిలిచిపోయాయి.వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలనిస్థానికులు కోరుతున్నారు.
భారీ వర్షాలు.. తీవ్ర విషాదం
భారీ వర్షాలు.. తీవ్ర విషాదంTG: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదంచోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీవర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురుహనుమమ్మ(78), అంజిలమ్మ(38) మృతిచెందారు.అటు రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతంనమోదవుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాకాకర్వల్లో 52.9cm వర్షం కురిసింది.ఇనుగుర్తి (మహబూబాబాద్)-45.5cm,రెడ్లవాడ (వరంగల్)-45cm, చిన్నగూడూర్(మహబూబాబాద్)-45cm, ముకుందపురం(సూర్యాపేట)-44cm వర్షపాతం నమోదైంది.
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అటు హైదరాబాద్జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. స్థానిక పరిస్థితులను బట్టి రేపు సెలవు ప్రకటించడంపై అధికారులు ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకునేఅవకాశం ఉంది.
ప్రభుత్వ వైద్య కళాశాల లో బారి రిక్రూట్‌మెంట్
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 పోస్టుల భర్తీ AP: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్యసేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ భర్తీలను చేపట్టనున్నట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం https:/dme.ap.nic.in, https:/ apmsrb.ap.gov.in/srb/ చూడాలని సూచించింది. ఆసక్తికలవారు వచ్చే నెల 9 లోపుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
టమాటో పచ్చడి
టమాటా చెట్నీకి కావాల్సిన పదార్థాలు : టమాటా 1 కేజీమీడియం కప్ కారంకప్ వెల్లుల్లి దంచ్చినవిఆఫ్ కప్ శెనిగపప్పుపల్లి నూనె తగినంతచింతపండు గుప్పెడంతఆవాలు, జీలకరమెంతులు 2 స్పూన్తగినంత ఉప్పుటమాటా చెట్నీ తయారు చేయు విధానం :ముందుగా టమాటాలను కడిగి తీసుకోని 4 ముక్కలుగా కట్ చేసుకొని బౌల్ లో వేసుకోవాలి. స్టావ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ముక్కలుగా కట్ చేసిన టమాటలను అలాగే చింతపండు వేసి కొంచం ఉడికిన తరువాత కారం వేసి 5 నిమిషాల […]
Biography of Subhas Chandra Bose
చంద్ర బోస్సుభాష్ చంద్రబోస్ ఎపెద్ద బెంగాలీ కుటుంబంఒరిస్సాలోని బ్రిటిష్ చర్చి సమయంలోఅతను 23 జనవరి 1897లో జన్మించాడుకటక్ ఒడిశా14 మంది పిల్లల కుటుంబంలో అతనుతొమ్మిదో బిడ్డఅతని తల్లి పేరు జానకి బాస్ కాదుఅతని తండ్రి పేరుఅతని తండ్రి సుభాష్ న్యాయవాదిచంద్రబోస్‌గా ప్రసిద్ధి చెందారునెడచిఅతను ఆసన్నమైన భారతీయ నాయకుడుభారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు1938 నుండి 1939 వరకు అతను పనిచేశాడుభారత జాతీయ కాంగ్రెస్అధ్యక్షుడుమహాత్మా గాంధీ ప్రభావంతోసుభాష్ చంద్రబోస్ భారతీయుల్లో చేరారు1921లో జాతీయ కాంగ్రెస్మరియు స్వరాజ్ వార్తాపత్రికను ప్రారంభించారుస్వపరిపాలన అని […]
Railway Jobs (7,951)
APPLY NOW.. 7,951 ఉద్యోగాలు రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మూడేళ్ల డిప్లొమా/ ఇంజినీరింగ్ పూర్తైన వారు, చదువుతున్న వారు ఆగస్టు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి. వయసు: 18-36 ఏళ్లు. CBT-1, CBT-2, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రారంభ వేతనం జేఈకి 35,400, కెమికల్ సూపర్వైజర్కు 44,900ఉంటుంది.
Bank Jobs Notification Released
బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో 4,455 PO/మేనేజ్మెంట్ ట్రైనీస్ పోస్టులు, 896 స్పెషలిస్టు ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ పూర్తయిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం https://www.ibps.in/ వెబ్సైట్లో చూడగలరు.
నాలుగోసారి కూడా అధికారం మాదే: మోదీ
రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా 2029లోకూడా గెలిచి నాలుగోసారి అధికారంలోకి వస్తామనిప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గ్లోబల్ఫిన్క్ ఫెస్ట్ ఆయన మాట్లాడుతూ కొందరురాజకీయ విశ్లేషకులు ఇటీవల లోక్సభ ఎన్నికల్లోబీజేపీ పూర్తి మోజారిటీ సాధించలేదని, దాంతో తానుప్రజాదరణ కోల్పోయానని చెబుతున్నారని అన్నారు.2029లో జరిగే ఫిన్దెక్ ఫెస్ట్కు కూడా తానే వస్తాననిమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.