తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు

రేపు ఉదయం 8:30 గంటల వరకూ పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ADB,NGB, సిరిసిల్ల, భువనగిిరి, వికారాబాద్, సంగారెడ్డి,KMR,ఎంబిఎన్ఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నారాయణరావ్ పెట్ , కరీంనగర్, జగిత్యాల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Loading

ఉసిరికాయ పచ్చడి

ఉసిరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు:​500 గ్రాముల ఉసిరికాయాలు (ఉసిరికాయలు కడిగి వడకట్టాలి నీరు ఉసిరికాయ కు ఉండకుండా చూసుకోవాలి )​ కారం పొడి 100 గ్రాములు​ ఉప్పు 50 గ్రాములు​ఆవా పొడి 2 స్పూన్​మెంతి పొడి 1/2 స్పూన్​నువ్వుల పొడి 2 స్పూన్​పల్లి నూనె 1 కేజీ​పసుపు 1/2 స్పూన్​ వెల్లుల్లి వొలిచినవి 50 గ్రాములు​ఆవాలు 2 స్పూన్​జీలకర్ర 1 స్పూన్​రెండు నిమ్మకాయల రసం(ఉసిరికాయ మంచి పోషకాహారం .అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. విటమిన్ […]

Loading

వర్షం లో గోర ప్రమాదం చేతిలోనే పెలిన ఫోన్

వర్షంలో ఫోన్ వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ఒక వ్యక్తి అలానే ఫోన్ మాట్లాడుకుంటే వర్షంలో తడుస్తూ వీధి కొంటి నడుస్తూ ఉంటాడు ఒకేసారి కాల్ రావడంతో తను ఆ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ట్రై చేస్తుండగా సడన్ గా ఒకేసారి తన చేతిలో ఉన్న మొబైల్ ఒకేసారి భారీ మెరుపులాగా పేలి అక్కడ అక్కడికక్కడనే ఆ వ్యక్తి చనిపోయాడు ఇలా ఎవరు కూడా వర్షంలో పోను మాట్లాడడం కానీ ఫోను చూడడం కానీ చేయొద్దని […]

Loading

ప్రకాశం బ్యారేజీ In Danger

ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పైనుంచి వస్తున్న 5,67,360 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులుసూచించారు.

Loading

జలదిగ్బంధం లో విజయవాడ(Ap)

50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం.. జలదిగ్బంధంలోవిజయవాడAP: భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ అతలాకుతలం అవుతోంది. ఒకవైపు 30 సెంటీమీటర్ల వాన మరోవైపు బుడమేరు వాగు పొంగడంతో ఈ దుస్థితి నెలకొంది. చాలా కాలనీలు నీటమునిగాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. కొందరు ఆహారం, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే లు కాలనీల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. విజయవాడలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు.

Loading

ధర్మపురి గోదావరిలో పెరుగుతున్న వరదనీరు.(video)

రెండురోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం గేట్లు ఎత్తివేయడంతో ధర్మపురి గోదావరిలో భారీగా వరదనీరు చేరుకుంటున్నది. కావున ధర్మపురి గోదావరి కి వచ్చే భక్తులు,నాదితీరా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇంక వరదనీరు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండగలరు.

Loading

గోంగూర పచ్చడి

గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు:​గోంగూర ఆఫ్ కేజీ (ఉప్పు వేసి కడిగి నీరు అడిచే విధంగా పెట్టుకోవాలి)​వెల్లుల్లి పాయలు​ఎండు మిర్చి 15​జీలకర్ర 2 స్పూన్​ఆవాలు 1 స్పూన్​2 స్పూన్స్ ధనియాలు​కొత్తిమీర ఆకు గుప్పెడంత​కరివేపాకు 5 రెమ్మలు​ఉప్పు తగినంత​నూనె తగినంత​చింతపండు ఒక రెమ్మగోంగూర పచ్చడి తయారీ చేయు విధానం :ముందుగా స్టవ్వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడయ్యాక అందులో ఒక పావ్ నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర కొంచం వేగిన తరువాత ఎండుమిర్చి,కరివేపాకు, కొత్తిమీర ,వెల్లుల్లి, ధనియాలు, […]

Loading

ధర్మపురిలో వర్షం..బయటకు రాణి జనం.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షనికి ప్రజలు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రావద్దని వాతావరణ శాఖ హేచ్చరికలు జరిచేసారు.మరియు కరెంటు స్తంభాలను, వైర్లను ఆనుకోని ఉన్న చెట్లను ముట్టుకోవద్దని, జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.

Loading

ధర్మపురి కి జగిత్యాల కి మధ్య రాకపోకలు?

ధర్మపురి – జగిత్యాల మధ్య ఎలాంటి వరద ప్రవాహం లేదు. మధ్య రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదు.అకుసాయి పల్లె గుట్ట వద్ద లోలేవల్ వంతెనపై ఎలాంటి వరద ప్రవాహం లేదు.కొన్ని వాట్సప్ గ్రూప్ లలో ఫార్వర్డ్ అవుతున్న స్కోలింగ్స్ ఫేక్.

Loading

కడెం లో భారీ వరద గేట్లు ఎత్తివేత

కడెం 10 గేట్లు ఎత్తివేత TG: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.700 అడుగుల వద్ద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 52,713 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 48,701 క్యూసెక్కులుగా ఉంది.

Loading

Back To Top