గర్ల్స్ హాస్టల్లో ఎలాంటి పరికరాలు లభించలేదు:CMAP
గర్ల్స్ హాస్టల్లో ఎలాంటి పరికరాలు లభించలేదు:CMAP: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబుమీడియాతో చిట్చాట్లో కీలక విషయాలువెల్లడించారు. సకాలంలో స్పందించి అధికారులనుఅప్రమత్తం చేశామని, హాస్టల్ మొత్తం తనిఖీ చేసినాఇప్పటివరకు ఎలాంటి పరికరాలు దొరకలేదనిచెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా సమగ్రవిచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల పట్లవిద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని,తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎంహెచ్చరించారు.
1000 ఏకరంలా విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ :CM
వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్: CMTG: హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాలవిస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎంరేవంత్ రెడ్డి నిర్ణయించారు. పర్యాటక అభివృద్ధికోసం కొత్త పాలసీ రూపొందించాలని, ఇతర రాష్ట్రాల్లోఅనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనంచేయాలని సూచించారు. అనంతగిరి ప్రాంతంలోఅద్భుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజంఅభివృద్ధికి వినియోగించాలని ఆదేశించారు.
Be Alert Panipuri lovers
అమ్మాయిలూ.. పానీపూరీతో జాగ్రత్త! అమ్మాయిలు రోజూ పానీపూరీ తింటూ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్యులు గుర్తించారు. దీని వల్ల అమ్మాయిల్లో PCOD సమస్యలు అధికమవుతున్నట్టు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, వెయిట్ గెయిన్, పెదాలపై రోమాలు పెరగడం వంటి సమస్యలను అమ్మాయిల్లో గుర్తిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. పానీపూరీలో నీరు హైజినిక్గాలేకపోతే టైఫాయిడ్ బారినపడే అవకాశం ఉందని తెలిపారు.
Gudlavalleru engineering college incident leaked videos
ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలోని గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లోని బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం రహస్య కెమెరా కనిపించింది. కలవరపరిచే విధంగా, కెమెరా ద్వారా రికార్డ్ చేయబడిన వీడియోలు బాలుర హాస్టల్‌లో ప్రసారం చేయబడ్డాయి, ఇది విద్యార్థులలో ఆగ్రహానికి దారితీసింది. ఈ ఆవిష్కరణ గురువారం రాత్రి భారీ నిరసనకు దారితీసింది, విద్యార్థులు వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంతో “మాకు న్యాయం కావాలి” అని నినాదాలు చేశారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న […]
బంగాళాఖాతం లో తుపాన్ బారి తెలంగాణ లోనుండి అతి వర్షాలులు
బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఏపీలో పాటు తెలంగాణలో కూడా భారీ నుంచి అటు భారీ వర్షాలు వస్తాయని అధికారులు సూచించారు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ నిపుణులు తర్వాతది పశ్చిమ వాయు దిశగా ప్రయాణిస్తూ ఏపీ ఒడిస్సా తీరాలకు చేరుకుంటుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణతో అల్పపీడ ప్రభావం ఉంటుందని రేపటినుండి నాలుగు రోజుల పాటు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ […]
History about the South America Continent
దక్షిణ అమెరికా చరిత్ర పురాతన నాగరికతల నుండి ఆధునిక దేశాల వరకు వేల సంవత్సరాల పాటు విస్తరించి ఉంది. ఇక్కడ ఘనీకృత సంస్కరణ ఉంది: కొలంబియన్ పూర్వ యుగం (10,000 BCE – 1500 CE): స్పానిష్ మరియు పోర్చుగీస్ వలసరాజ్యం (1500 – 1826 CE): స్వాతంత్ర్య ఉద్యమాలు (1808 – 1826 CE): స్వాతంత్ర్యం తర్వాత (1826 – 1900 CE): ఆధునిక దక్షిణ అమెరికా (1900 – 2000 CE): సమకాలీన దక్షిణ […]
History about the North America Continent
ఉత్తర అమెరికా చరిత్ర పురాతన నాగరికతల నుండి ఆధునిక దేశాల వరకు వేల సంవత్సరాల పాటు విస్తరించి ఉంది. ఇక్కడ ఘనీకృత సంస్కరణ ఉంది: స్థానిక ప్రజలు (10,000 BCE – 1500 CE): యూరోపియన్ అన్వేషణ (1500 – 1700 CE): కలోనియల్ ఎరా (1700 – 1776 CE): యునైటెడ్ స్టేట్స్ విస్తరణ (1776 – 1865 CE): పారిశ్రామికీకరణ మరియు వలసలు (1865 – 1914 CE): ప్రపంచ యుద్ధం I మరియు […]
Temporay (2,280) Govt Lectures Jobs Notification
2,280 పోస్ట్లు పరరీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ TG: జూనియర్ కాలేజీల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,654 గెస్ట్, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ లెక్చరర్ల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025, మార్చి 31 వరకు కాలేజీల్లో బోధించేందుకు ఇంటర్ కమిషనరేట్ ఈ నియామకాలు చేపట్టనుంది.
సరిపోదా శనివారం అసలు హిట్టా ఫట్టా..??
సరిపోద శనివారం సినిమా హిట్ అనే చెప్పవచ్చు సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వం వహించిన డివివి దానయ్య నిర్మించిన భారతీయ తెలుగు భాష సినిమా. నాని కథానాయకుడిగా నటించిన ఈ ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్‌లు నటిస్తున్నారు.ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, [ నాని ఫ్యామిలీ హీరో నుంచి పక్కనకు వచ్చి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సూర్య క్యారెక్టర్ ఒకటి. సూర్యగా నాని ఎప్పటిలానే […]
AEE Certificate Verification Released Date
AEE Certificate Verification AEE(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 31 నుంచి HYD జలసౌధలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 31న సివిల్, సెప్టెంబర్ 2న ఉదయం ఎలక్ట్రికల్, మధ్యాహ్నం అగ్రికల్చర్, 3న మల్టీజోన్ సివిల్ ఇంజినీర్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అభ్యర్థులు ఇరిగేషన్ శాఖ HRMS పోర్టల్లో లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులుసూచించారు.