MHBD జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి, గంగారాం తండాకు చెందిన నునావత్ మోతీలాల్, ఆయన కూతురు వ్యవసాయ శాస్త్రవేత్త డా. అశ్విని హైదరాబాద్ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. అశ్విని మృతదేహం లభ్యం కాగా మోతీలాల్ ఆచూకీ లభించలేదు. వారిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి
కారులో బయలుదేరారు.
