

♦ Gramin Dak Sevak (GDS) is a part-time position in the Indian Postal Department that involves delivering mail and parcels in rural areas. ♦
♣ GDSs are also responsible for :: managing post office operations, selling stamps and money orders, and providing other postal services.
♣ The India Post conducts the recruitment drive for GDS positions as well as Branch Postmaster and Assistant Branch Post Master positions.
♣ To be eligible for a GDS position, candidates must meet the following criteria:
Be between the ages of 18 and 40
Have a secondary school certificate
Pass grades in mathematics, local language, English, and basic computer training
GDSs receive different payment levels depending on the number of hours they work each day, with a range of Rs 24,000 to Rs 38,000 per month.
India Post GDS Recruitment 2024 : దేశవ్యాప్తంగా 10వ తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిళ్లలో భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (India Post GDS Recruitment 2024) పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. త్వరలో GDS Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. గతేడాది జనవరిలో 40,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ప్రకటన విడుదల కావాల్సి ఉంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాలి.
