ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్

జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయుడికి 14 రోజుల రిమాండ్ జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యా యుడికి పోక్సో కేసులో 14 రోజుల రిమాండ్ను మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితేందర్ విధించారు. ఓ ఉపాధ్యా యుడు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి గురువారం రాత్రి జగిత్యాల సబ్ జైలుకు అతడిని తరలించారు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//gauloagriphuh.net/4/8043294