Category: Cooking

ఆలూ Egg ఆమ్లెట్ 😋

ఆలూ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు:​4 కోడి గుడ్లు​ఒక ఆలూ (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)​ఒక్క స్పూన్ కారం పొడి​ఆఫ్ స్పూన్ ఉప్పు​ఆవాలు,జీలకర్ర​పసుపు ఆర టీ స్పూన్​చిటికెడు మెంతిపొడి​కొత్తిమీర ఒక కప్​ఉల్లిపాయ 1 (ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి)​వెల్లుల్లి 5 ( దంచి పెట్టుకోవాలి)​కరిమేపకు ఒక రెమ్మ (చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి)​ధనియాలపొడి అర స్పూన్ఆలూ ఆమ్లెట్ వేసే విధానం :ముందుగా కర్రీని రెడీ చేద్దాం : ముందుగా స్టవ్ వెలిగించి పాన్ […]

Loading

ఉసిరికాయ పచ్చడి

ఉసిరికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు:​500 గ్రాముల ఉసిరికాయాలు (ఉసిరికాయలు కడిగి వడకట్టాలి నీరు ఉసిరికాయ కు ఉండకుండా చూసుకోవాలి )​ కారం పొడి 100 గ్రాములు​ ఉప్పు 50 గ్రాములు​ఆవా పొడి 2 స్పూన్​మెంతి పొడి 1/2 స్పూన్​నువ్వుల పొడి 2 స్పూన్​పల్లి నూనె 1 కేజీ​పసుపు 1/2 స్పూన్​ వెల్లుల్లి వొలిచినవి 50 గ్రాములు​ఆవాలు 2 స్పూన్​జీలకర్ర 1 స్పూన్​రెండు నిమ్మకాయల రసం(ఉసిరికాయ మంచి పోషకాహారం .అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. విటమిన్ […]

Loading

గోంగూర పచ్చడి

గోంగూర పచ్చడి కావాల్సిన పదార్థాలు:​గోంగూర ఆఫ్ కేజీ (ఉప్పు వేసి కడిగి నీరు అడిచే విధంగా పెట్టుకోవాలి)​వెల్లుల్లి పాయలు​ఎండు మిర్చి 15​జీలకర్ర 2 స్పూన్​ఆవాలు 1 స్పూన్​2 స్పూన్స్ ధనియాలు​కొత్తిమీర ఆకు గుప్పెడంత​కరివేపాకు 5 రెమ్మలు​ఉప్పు తగినంత​నూనె తగినంత​చింతపండు ఒక రెమ్మగోంగూర పచ్చడి తయారీ చేయు విధానం :ముందుగా స్టవ్వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడయ్యాక అందులో ఒక పావ్ నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర కొంచం వేగిన తరువాత ఎండుమిర్చి,కరివేపాకు, కొత్తిమీర ,వెల్లుల్లి, ధనియాలు, […]

Loading

టమాటో పచ్చడి

టమాటా చెట్నీకి కావాల్సిన పదార్థాలు : ​టమాటా 1 కేజీమీడియం కప్ కారంకప్ వెల్లుల్లి దంచ్చినవిఆఫ్ కప్ శెనిగపప్పుపల్లి నూనె తగినంతచింతపండు గుప్పెడంత​ఆవాలు, జీలకరమెంతులు 2 స్పూన్తగినంత ఉప్పుటమాటా చెట్నీ తయారు చేయు విధానం :ముందుగా టమాటాలను కడిగి తీసుకోని 4 ముక్కలుగా కట్ చేసుకొని బౌల్ లో వేసుకోవాలి. స్టావ్ ఆన్ చేసి బౌల్ పెట్టి ముక్కలుగా కట్ చేసిన టమాటలను అలాగే చింతపండు వేసి కొంచం ఉడికిన తరువాత కారం వేసి 5 నిమిషాల […]

Loading

చేపల పచ్చడి

చేపల పచ్చడికి కావాల్సిన పదార్థాలు :ఒక కీలో బోన్ లెస్ చేపలు,అల్లంవెల్లులి పేస్ట్వెల్లుల్లీ ఆఫ్ కప్పసుపుఒక మీడియం కప్ కారం పొడి​ ఒక టీ స్పూన్ ఉప్పుఆఫ్ టీ స్పూన్ మెంతి పొడిటీ స్పూన్ ధనియాలా పొడిఆఫ్ టీ స్పూన్ ఘరం మసాలాటీ కప్ నిమ్మరసంఆఫ్ కేజీ సన్ఫ్లవర్ నూనెఆఫ్ కేజీ పల్లి నూనెతయారు చేయు విధానం :ముందుగా చేపలను 2 లేదా 3 సార్లు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కడిగి 20 నిమిషాలు […]

Loading

How to prepare Hyderabadi Chiken biryani in telugu

స్పైసీ చికెన్ బిర్యానీ సిద్ధం చేయడానికి ఇక్కడ ఒక రెసిపీ ఉంది: కావలసినవి: మెరీనాడ్ కోసం: బిర్యానీ మసాలా కోసం: బియ్యం కోసం: బిర్యానీ కోసం: సూచనలు: గమనిక: మీరు ఎక్కువ లేదా తక్కువ ఎర్ర మిరప పొడిని జోడించడం ద్వారా మీ ఇష్టానుసారం కారంగా ఉండే స్థాయిని సర్దుబాటు చేయవచ్చు. ఆనందించండి!

Loading

మట్టన్ పచ్చడి తయారు చేయు విధానం

మట్టన్ పచ్చడి తయారుచేయు విధానం కావాల్సిన పద్ధర్తలు : ముందుగా ఒక కీలో బోన్ లెస్ మట్టన్, తగినన్ని నీరు, ఒక ఆఫ్ కేజీ సన్ఫ్లవర్ నూనె, ఆఫ్ కేజీ పల్లి నూనె, కారం ఒక కప్, అల్లంవెల్లులి పేస్ట్, ఒక చిన్న కప్ దంచిన వెల్లులి, పసుపు ఒక స్పూన్, ఉప్పు ఒక స్పూన్, నిమ్మ రసం ఒక టీ కప్, ధనియాలా పొడి 1 1/2 స్పూన్, ఘరం మసాలా ఆఫ్ టీ స్పూన్.పచ్చడి […]

Loading

చికెన్ పచ్చడి తయారు చేయువిధానం

చికెన్ పచ్చడి తయారుచేయువిధనం :ముందుగా ఒక 1 కీలో బోన్ లెస్ చికెన్ ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలా తీసుకున్న చికెన్ ఒక పాత్రలో వేసి టీస్పూన్ ఉప్పు వేసి 2లేదా 3 సార్లు కడగాలి. కడిగిన తరువాత స్టవ్ ఆన్ చేసి పన్ పెట్టి చికెన్ కి సరిపడ నీటిని పోసి 5 లేదా 6నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. అలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక జాలి పాత్రలో […]

Loading

Tasty High protein High fibre Soya chunks curry preparation

సోయా చంక్స్ (మెలిమేకర్) కర్రి అనేది సోయా ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేయబడిన ఒక ప్రసిద్ధ శాఖాహార వంటకం. ఇది అన్నం, రోటీ లేదా నాన్‌తో వడ్డించగల సువాసన మరియు పోషకమైన కూర. పదార్థాలు కూర కోసం: మసాలా మిశ్రమం కోసం: సూచనలు చిట్కాలు మరియు వైవిధ్యాలు సోయా చంక్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మీ రుచికరమైన మరియు పోషకమైన సోయా చంక్స్ కర్రీని ఆస్వాదించండి!

Loading

Tasty yummy sweet Gulab jamun preparation in Telugu

గులాబ్ జామున్ అనేది ఒక ప్రసిద్ధ భారతీయ డెజర్ట్, ఇందులో పాలు ఘనపదార్థాలతో తయారు చేయబడిన కుడుములు, డీప్-ఫ్రై చేసి, రోజ్ వాటర్ మరియు యాలకుల రుచితో కూడిన తీపి, సువాసనగల సిరప్‌లో నానబెట్టారు. ఇది తరచుగా ప్రత్యేక సందర్భాలలో మరియు పండుగలలో వడ్డించే ఒక క్లాసిక్ డెజర్ట్. పదార్థాలు కుడుములు కోసం: సిరప్ కోసం: సూచనలు కుడుములు: సిరప్: అసెంబ్లీ: చిట్కాలు మరియు వైవిధ్యాలు ఆరోగ్య ప్రయోజనాలు మీ ఇంట్లో తయారుచేసిన గులాబ్ జామూన్‌ని ఆస్వాదించండి!

Loading

Back To Top
//zauthahooptoowi.net/4/8043294