భారీ వర్షాలు.. తీవ్ర విషాదంTG: నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదంచోటు చేసుకుంది. కొత్తపల్లి మండలంలో భారీవర్షాలకు ఇల్లు కూలడంతో తల్లీకూతురుహనుమమ్మ(78), అంజిలమ్మ(38) మృతిచెందారు.అటు రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో వర్షపాతంనమోదవుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాకాకర్వల్లో 52.9cm వర్షం కురిసింది.ఇనుగుర్తి (మహబూబాబాద్)-45.5cm,రెడ్లవాడ (వరంగల్)-45cm, చిన్నగూడూర్(మహబూబాబాద్)-45cm, ముకుందపురం(సూర్యాపేట)-44cm వర్షపాతం నమోదైంది.