వరద బాధితులకు BRS పార్టీ

BRS party MLA MP 's Donation on floods

నెల జీతం విరాళంగా ప్రకటించిన.

BRS TG: వరద బాధితులకు BRS పార్టీ MLA, MP, MLCలు తమ నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.ಆమాజీ సీఎం, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే ఈ ప్రకటన చేస్తున్నట్లు సిద్దిపేట వేదికగా MLA హరీశ్ రావు వెల్లడించారు. దీంతో పాటు ఖమ్మం వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపించేందుకు ఏర్పాట్లు ఆయన చేస్తున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//madurird.com/4/8043294