మాగ్గిడి పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం:-

మగ్గిడి ఆదర్శ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది పిల్లలు బతుకమ్మ సంబరాలు చాలా అట్టాసంగా ఆడుకోవడం జరిగింది ప్రిన్సిపాల్ పద్మ మేడం అధ్యాపక బృందం అందరి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
//phaussoophuls.net/4/8043294