Author: Siri

చేపల పచ్చడి

చేపల పచ్చడికి కావాల్సిన పదార్థాలు :ఒక కీలో బోన్ లెస్ చేపలు,అల్లంవెల్లులి పేస్ట్వెల్లుల్లీ ఆఫ్ కప్పసుపుఒక మీడియం కప్ కారం పొడి​ ఒక టీ స్పూన్ ఉప్పుఆఫ్ టీ స్పూన్ మెంతి పొడిటీ స్పూన్ ధనియాలా పొడిఆఫ్ టీ స్పూన్ ఘరం మసాలాటీ కప్ నిమ్మరసంఆఫ్ కేజీ సన్ఫ్లవర్ నూనెఆఫ్ కేజీ పల్లి నూనెతయారు చేయు విధానం :ముందుగా చేపలను 2 లేదా 3 సార్లు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కడిగి 20 నిమిషాలు […]

Loading

మట్టన్ పచ్చడి తయారు చేయు విధానం

మట్టన్ పచ్చడి తయారుచేయు విధానం కావాల్సిన పద్ధర్తలు : ముందుగా ఒక కీలో బోన్ లెస్ మట్టన్, తగినన్ని నీరు, ఒక ఆఫ్ కేజీ సన్ఫ్లవర్ నూనె, ఆఫ్ కేజీ పల్లి నూనె, కారం ఒక కప్, అల్లంవెల్లులి పేస్ట్, ఒక చిన్న కప్ దంచిన వెల్లులి, పసుపు ఒక స్పూన్, ఉప్పు ఒక స్పూన్, నిమ్మ రసం ఒక టీ కప్, ధనియాలా పొడి 1 1/2 స్పూన్, ఘరం మసాలా ఆఫ్ టీ స్పూన్.పచ్చడి […]

Loading

చికెన్ పచ్చడి తయారు చేయువిధానం

చికెన్ పచ్చడి తయారుచేయువిధనం :ముందుగా ఒక 1 కీలో బోన్ లెస్ చికెన్ ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలా తీసుకున్న చికెన్ ఒక పాత్రలో వేసి టీస్పూన్ ఉప్పు వేసి 2లేదా 3 సార్లు కడగాలి. కడిగిన తరువాత స్టవ్ ఆన్ చేసి పన్ పెట్టి చికెన్ కి సరిపడ నీటిని పోసి 5 లేదా 6నిమిషాలపాటు కలుపుతూ ఉడికించాలి. అలా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక జాలి పాత్రలో […]

Loading

Back To Top
//madurird.com/4/8043294