అసలీ న్యూస్ ధర్మపురి నియోజకవర్గం:- ధర్మపురి లో అంగ్లోవేదిక్ కాన్వెంట్ హై స్కూల్ తరుపున ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా పాఠశాల సిబ్బంది , విద్యార్థినిలు ఆనందంగా బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక గాంధీ చౌక్ వద్ద సంతోషంతో విద్యార్థినిలు బతుకమ్మ ఆడారు.