సరిపోద శనివారం సినిమా హిట్ అనే చెప్పవచ్చు సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ రచన దర్శకత్వం వహించిన డివివి దానయ్య నిర్మించిన భారతీయ తెలుగు భాష సినిమా. నాని కథానాయకుడిగా నటించిన ఈ ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్‌లు నటిస్తున్నారు.ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్, [ నాని ఫ్యామిలీ హీరో నుంచి పక్కనకు వచ్చి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో సూర్య క్యారెక్టర్ ఒకటి. సూర్యగా నాని ఎప్పటిలానే […]