Author: Aslam Smart

మూసీ నిర్వాసితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కన్వాయ్

మూసీ నిర్వాసితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కన్వాయ్ ను ముషిరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖ గారిని అవమానించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులకు, తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులపై జరిగిన దాడికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ కార్యక్తలు డిమాండ్ చేశారు. పోలీసులు కలుగజేసుకొని ఉద్రిక్తత వాతావరణాన్ని క్లియర్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే, కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ […]

Loading

New job notifications

TGలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. 1.74లక్షల జాబ్స్: కేంద్రం TG: సంగారెడ్డి (D) జహీరాబాద్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 3,245 ఎకరాల్లో రూ.2,361 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ స్మార్ట్ సిటీకి రూ.10వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. దీని ద్వారా 1.74 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Loading

AP and TG కి రాష్ట్రాలకు కేంద్రంభారీ సాయం ప్రకటించింది

AP and Telangana: భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రంభారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా రెండుతెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.3, 300 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ -సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఇదిలా ఉండగా..తాజాగా తెలంగాణ సెక్రటేరియట్ లో కేంద్ర […]

Loading

రాజుతరుణ్ నను మోసం చేశాడు

హైదరాబాద్: హీరో రాజ్తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్షీట్.. ఛార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించిన పోలీసులు.. ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న రాజ్తరుణ్.. లావణ్యతో పాటు రాజ్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్న పోలీసులు.. పదేళ్ల పాటు పదేళ్లు ఒకే ఇంట్లో ఉన్నారు.. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి- పోలీసులు

Loading

కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించి పశ్చిమబెంగాల్లోని హౌరా, సోనార్పూర్, హుగ్లీ ప్రాంతాల్లో శుక్రవారం (సెప్టెంబర్ 6) ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది.హత్యాచారం జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాలేజీలో అక్రమాలు, మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది.సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు […]

Loading

The Goat movie review

సినిమా ప్రారంభం నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం రొటీన్ సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. ఇంటర్వెల్ ముందు మెట్రో ట్రైన్లోవచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్. కథనం ఆసక్తికరంగా సాగడంతో పాటు మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ సీన్లోనే సెండాఫ్లో కథనం ఎలా సాగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు. కానీ భారీ యాక్షన్, ఎలివేషన్స్ కారణంగా క్లైమాక్స్ […]

Loading

కలచివేసే దృశ్యాలు

కలచివేసే దృశ్యాలుAP: వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడలో పలు చోట్ల జరిగిన ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టినగర్ పరిధిలో 14 ఏళ్ల బాలుడు అదృశ్యమై వరద నీటిలో శవమై తేలాడు. మృతదేహాన్ని నడుములోతు నీటిలో తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

Loading

3వేలకు పైగా ఉద్యోగాలు..

3వేలకు పైగా ఉద్యోగాలు.. వచ్చే నెలలో నోటిఫికేషన్? TG: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీల వివరాలు సేకరిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల్లో 3వేలకు పైగా ఖాళీలున్నాయి. వీటి సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఖాళీ పోస్టుల సంఖ్య ఖరారైతే వచ్చే నెలలో జాబ్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సుంది.

Loading

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం: Sonu Sood

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తాం: సోనూ సూతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టించాయని సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. ఈ విపత్కర సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు, NDRF సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. సాయం కోసం supportus@soodcharityfoundation.orgను సంప్రదించాలని సూచించారు.

Loading

Back To Top
//kadrefaurg.net/4/8043294